ఉప రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ సాయంత్రం 5గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్ తర్వాత లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. రాత్రి కల్లా ఫలితం వెలువడే అవకాశముంది. ఎన్డీఏ కూటమి తరపున పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్‌ఖడ్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి మార్గరెట్ అల్వా పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. టీఎంసీ మినహా 744 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొననున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement