సాధారణంగా పాములు తమ ఆహారంగా కప్పలు, ఎలుకలు, చిన్న కోడి పిల్లలు లాంటి వాటిని తీసుకుంటాయి. కొన్ని పెద్ద పాములు చిన్న చిన్న పాములనే ఆహారంగా తినేస్తుంటాయి. అయితే, తనను తానే తినడానికి ప్రయత్నించింది ఓ పాము. కింగ్ స్నేక్ జాతికి చెందిన పాము తన బాడీని సగం వరకు మింగేసింది. ఆ సమయంలో తన యజమాని వచ్చి తలపై కొట్టడంతో ఆ పాము మింగిన బాడీని బయటికి వదిలేసింది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటికే ఈ వీడియోను 13 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement