నా పేరు హన్మంతు సర్.. నా పెన్సిల్ పోయింది అని స్కూల్ స్టూడెంట్స్ కంప్లెయింట్ చేశారు. అయితే ఇద్దరు స్టూడెంట్స్ టీచర్‌తో మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీచర్ వారిద్దరికీ నచ్చజెప్పితే ముందు ఒప్పుకున్న ఇద్దరు ఆ తర్వాత కేసు పెట్టాలని పట్టుబట్టారు.
దీంతో.. వాడు జైలుకెళ్తాడు.. బెయిల్ అది కష్టమవుతుందని టీచర్ సముదాయిస్తాడు. అయినా కేసు పెట్టాల్సిందేనని మరో స్టూడెంట్ టీచర్‌కు చెప్పడం హైలెట్‌గా ఉంది.
చిన్నారులు, స్కూల్ టీచర్ మధ్య సాగిన ఈ ముచ్చట మీరు చూసి తీరాల్సిందే…
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..