Friday, November 22, 2024

Vidieo: నా పెన్సిల్ పోయింది స‌ర్‌.. కేసు పెడ‌తా..

నా పేరు హ‌న్మంతు స‌ర్‌.. నా పెన్సిల్ పోయింది అని స్కూల్ స్టూడెంట్స్ కంప్లెయింట్ చేశారు. అయితే ఇద్ద‌రు స్టూడెంట్స్ టీచ‌ర్‌తో మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. టీచ‌ర్ వారిద్ద‌రికీ న‌చ్చ‌జెప్పితే ముందు ఒప్పుకున్న ఇద్ద‌రు ఆ త‌ర్వాత కేసు పెట్టాల‌ని ప‌ట్టుబ‌ట్టారు.

దీంతో.. వాడు జైలుకెళ్తాడు.. బెయిల్ అది క‌ష్ట‌మ‌వుతుంద‌ని టీచ‌ర్ స‌ముదాయిస్తాడు. అయినా కేసు పెట్టాల్సిందేన‌ని మ‌రో స్టూడెంట్ టీచ‌ర్‌కు చెప్ప‌డం హైలెట్‌గా ఉంది.

చిన్నారులు, స్కూల్ టీచ‌ర్ మ‌ధ్య సాగిన ఈ ముచ్చ‌ట మీరు చూసి తీరాల్సిందే…

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement