ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లోని దేవ్ సంస్కృతి విశ్వ విద్యాలయంలో సౌత్ ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీస్ అండ్ రికన్సిలియేషన్‌ను ప్రారంభించారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారతీయులు తమ వలసవాద దృక్పథాన్ని విడిచిపెట్టి, తమ భారతీయ గుర్తింపు గురించి గర్వపడటం నేర్చుకోవాలన్నారు. మాతృభాషల ప్రోత్సాహానికి అధిక విలువనిచ్చే భారతదేశ నూతన విద్యా విధానానికి పాఠశాల వ్యవస్థ యొక్క భారతీయీకరణ చాలా కీలకమని వెంకయ్యనాయుడు తెలిపారు..మెకాలే విద్యా విధానాన్ని దేశం పూర్తిగా తిరస్కరించాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..