Saturday, November 23, 2024

పిల్లలపై ప్రభావవంతంగా పనిచేస్తున్న మెడెర్నా వ్యాక్సిన్..

కరోనా మహమ్మారి థర్డ్‌వేవ్‌లో నేపథ్యంలో పిల్లలపై వ్యాక్సిన్ ప్రయోగాలు వేగవంతంగా జరుగుతున్నాయి. పిల్లల్లో వైరస్ వ్యాప్తిని నివారించడానికి టీకాలు కీలకమని శాస్త్రవేత్తలు ఇప్పటికే పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం తయారీలో ఉన్న రెండు టీకాలు ట్రయల్స్‌ అద్భుతమైన ఫలితాలు చూపించాయని ఆయ సంస్థల ప్రతినిధలు వెల్లడించారు. డెర్నాతో పాటు ప్రోటీన్-ఆధారిత ప్రయోగాత్మక టీకాలు పిల్లలకు.. కరోనా నుంచి రక్షణ కల్పిస్తున్నట్లు తేలింది. ఈ మేరకు కోతి జాతికి చెందిన రీసస్‌ మకాక్‌ (ఆఫ్రికన్‌లాంగూర్‌) పిల్లలపై చేసిన ప్రయోగంలో యాంటీబాడీలు ప్రతిస్పందిస్తున్నట్లు నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement