ఉక్రెయిన్ పై రష్యా గత మూడు రోజులు దాడులు చేస్తొన్న విషయం విదితమే. అయితే ఉక్రెయిన్ ను ఆదుకోవాలని ఆదేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ కోరుతున్నారు. రష్యాతో యుద్ధంలో తాము ఒంటరై పోరాడుతున్నామని తెలిపారు. దీంతో అమెరికా ఉక్రెయిన్ ను ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకొచ్చింది. 600 మిలియన్ డాలర్లను ఉక్రెయిన్ కు ఆర్థిక సాయం ప్రకటించింది. అలాగే సైనిక అవసరాల కోసం 350 డాలర్లను కేటాయించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital