కల్తీ మద్యం తాగడంతో 9మంతి మృతిచెందగా, మరో పది మంది పరిస్థితి విషమంగా ఉన్న ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఆజాంగఢ్ లో కల్తీ మద్యం తాగడంతో 9మంది మృతిచెందారు. మరో 10మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోందన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement