కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. నితిన్ గడ్కరీ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఇవాళ పాల్గొన్నారు. అక్కడ గడ్కరీ అస్వస్థతకు లోనైట్లు తెలుస్తోంది. ఇవాళ మూడు జాతీయ హైవే ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement