లుహాన్స్క్ ప్రాంతంలో ఐదు రష్యా యుద్ధ విమానాలు, ఒక హెలికాఫ్టర్ ను పేల్చేశామని ఉక్రెయిన్ వెల్లడించింది. ప్రధాన నగరాల్లో తమ బలగాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయని వెల్లడించింది. తమ దేశ భద్రత కోసం సైనికులు పూర్థి స్థాయిలో పోరాడతారని ఉక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది. కాగా, ఉక్రెయిన్ లో జనావాసాలపై తాము దాడులు చేయబోమని రష్యా ప్రకటన చేసింది. ఉక్రెయిన్ ఎయిర్‌బేస్‌లు, సైనిక స్థావరాలు, ప్రభుత్వ ఆస్తులనే లక్ష్యంగా చేసుకుని పోరాడుతున్నట్లు తెలిపింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement