టీఆర్ఎస్ కౌన్సిలర్ దారుణహత్యకు గురైన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పత్తిపాకలో టీఆర్ఎస్ కౌన్సిలర్ ను దారుణంగా హత్య చేశారు. దుండగులు కౌన్సిలర్ బానోతు రవిని నరికి చంపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement