కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీని విమర్శిస్తూ పోస్టింగ్స్ పెట్టిన ప్రతీసారి ఇబ్బంది పడే వారు ట్విట్టర్లో తనను అనుసరించొద్దని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సూచించారు. కేంద్రం, బీజేపీ వైఖరిని, దుష్ర్పచారాన్ని తాను ఎండగడుతూనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక అచ్చే దిన్ దివాస్‌ను ఏప్రిల్ ఫూల్స్ డేగా పోల్చుతూ కేటీఆర్ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement