ఇదే మా కుటుంబం అంటు ఓ ఫొటోని పోస్ట్ చేశాడు హీరోయిన్ కాజల్ అగర్వాల్ భర్త గౌతమ్ కిచ్లూ. ఆ ఫొటో నెటిజన్లని ఆకట్టుకుంటోంది. కేవలం టాలీవుడ్ కు మాత్రమే పరిమితం కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ లలో కూడా పలు చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది కాజల్. సుదీర్ఘ కాలం నుంచి కథానాయికగా నటిస్తూ వచ్చిన కాజల్ 2020 లాక్ డౌన్ సమయంలో వ్యాపార వేత్త , తన స్నేహితుడు గౌతమ్ కీచ్లు ని వివాహం చేసుకున్న తరువాత కూడా పలు సినిమాల్లో నటించింది. కాజల్ ప్రెగ్నెంట్ అవ్వడంతో సినిమాలకు దూరంగా కుటుంబంతో ముంబైలో గడుపుతున్న ఈ పంజాబీ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement