ఐదేళ్ల బాలుడు తన చెల్లితో కలిసి సోఫాలో కూర్చుని ఉన్నాడు. అయితే అనుకోకుండా ఆ బాలుడి చిట్టి చెల్లెలు సోఫాలో నుంచి కింద కు జారింది. అలా చూశాడో లేదో.. వెంటనే పసిగట్టిన ఆ బాలుడి.. తన చెల్లిని కింద పడుకుండా ఆపాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోకి నెటిజన్లు నీరాజం పడుతున్నారు. ఆ బాలుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంత తొందరగా బాలుడు స్పందించిన తీరు అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. కావాలంటే.. అయితే… ఇది ఎక్కడ జరిగింది… ఎప్పుడు జరిగింది అనే విషయం తెలియదు.
Advertisement
తాజా వార్తలు
Advertisement