తెలంగాణ రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యంపై ప్రభుత్వం సీరియస్గా ఫోకస్ చేస్తోంది. ఇప్పటికే ఉన్న గాంధీ, ఉస్మానియాతో పాటు.. సిటీలో పెద్ద ఎత్తున వైద్య సేవలు అందించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ టిమ్స్ హాస్పిటల్స్పై దృష్టిపెట్టారు. వచ్చే ఏడాదికల్లా వీటి నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అంలేకాకుండా వాటి నమూనాలను కూడా మీడియాకు రిలీజ్ చేశారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement