తెలంగాణ రాజధాని హైదరాబాద్ సిటీలో వాతావరణం ఉన్నట్టుండి ఒక్కసారే చల్లబడింది. శనివారం మధ్యాహ్నం నగరంలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. దీంతో ఉక్కపోత నుంచి నగర ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. జూబ్లీహిల్స్, షేక్పేట్, సికింద్రాబాద్, మారేడుపల్లి, చిలకలగూడ, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బేగంపేట్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. రాబోయే 2 గంటల్లో హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Breaking: ఉన్నట్టుండి వెదర్ కూల్.. హైదరాబాద్లో పలు చోట్ల చిరుజల్లులు
Advertisement
తాజా వార్తలు
Advertisement