మావోయిస్టులను పట్టించేందుకు ఎన్ఐఏ భారీ నజరానా ప్రకటించింది. మావోయిస్టు అగ్రనేత గణపతిపై రూ.కోటి రివార్డు ప్రకటించింది. అలాగే నంబాల కేశవరావుపై రూ.50లక్షలు ప్రకటించింది. ఛత్తీస్ ఘడ్ 2013లో జీరం ఘట్టి దాడిలో ప్రమేయమున్న 21మందిపై రూ.1.25కోట్ల రివార్డు ప్రకటించింది. కమాండర్ హిడ్మాపై రూ.25లక్షల రివార్డు ప్రకటించింది. బస్వరాజు, సుదర్శన్, మల్లోజుల వేణుగోపాల్ రావులపై రూ.కోటి రివార్డు, తిప్పిరి తిరుపతి, పాక హనుమంతుపై రూ.7లక్షల రివార్డు ఎన్ఐఏ ప్రకటించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement