Friday, November 22, 2024

Breaking: జ్ఞాన‌వాపి పై తీర్పు రిజ‌ర్వ్ చేసిన న్యాయ‌స్థానం

జ్ఞాన‌వాపిపై వార‌ణాసి కోర్టులో విచార‌ణ జ‌రిగింది. తీర్పును న్యాయ‌స్థానం రిజ‌ర్వ్ చేసింది. రేపు మ‌ధ్యాహ్నం 2గంట‌ల‌కు జిల్లా కోర్టు తీర్పు ఇవ్వ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement