కరీంనగర్ కు మెడికల్ కళాశాల మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలియజేశారు . ముఖ్యమంత్రి కేసీఆర్ కు పుష్ప గుచ్చం అందించారు. ఈ కార్యక్రమంలో లో మంత్రి గంగుల కమలాకర్ జిల్లా ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్, సతీష్ బాబు తదితరులున్నారు.
వైద్య కళాశాల మంజూరు చేసిన సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు – మంత్రి గంగుల
Advertisement
తాజా వార్తలు
Advertisement