టీచర్ అభ్యర్థులకు శుభవార్త..టెట్ సర్టిఫికెట్ గడువు ఏడేళ్ల నుంచి జీవిత కాలానికి పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ప్రకటన చేశారు. ఏడేళ్ల కాలపరిమితి ముగిసిన వారికి మళ్లీ సర్టిఫికెటు ఇవ్వాలని అన్ని రాష్ర్టాలకు కేంద్ర విద్యాశాఖ సూచించింది. 2011 నుంచి టెట్ సర్టిఫికెట్ పొందిన అభ్యర్థులకు జీవితకాలం అర్హత వర్తించనుంది
Advertisement
తాజా వార్తలు
Advertisement