తెలంగాణ రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శుభవార్త చెప్పారు. పంట రుణాలను త్వరలోనే పూర్తిస్థాయిలో మాఫీ చేస్తామని ప్రకటించారు. వడ్డీతో సహా విడుతల వారీగా రుణమాఫీ అవుతుందని చెప్పారు. తెలంగాణలో ఏ ఒక్క రైతు బాకీ ఉండకుండా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. సొంత జాగలో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టుకోవడానికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే రానున్నాయని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అభివృద్ధికి కట్టుబడి ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement