తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రానికి అదనపు వనరుల సమీకరణ సహా తదితర అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. అయితే నిధుల సమీకరణపైనే ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం.
Advertisement
తాజా వార్తలు
Advertisement