తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సీబీఐ రాష్ట్రంలోకి రాకుండా నిర్ణయం తీసుకునే అవకాశముంది. అలాగే అసెంబ్లీ సమావేశాలపై చర్చించనున్నారు. పాలనాపరమైన అంశాలతో పాటు రాజకీయ అంశాలపై కేబినెట్ చర్చించనుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement