Friday, November 22, 2024

Corona: తెలంగాణలో జీరో కరోనా కేసులు.. కానీ..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పూర్తిగా అదుపులో ఉందని వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని 20కి పైగా జిల్లాల్లో జీరో కేసులు నమోదవుతున్నాయని పేర్కొంది. జీహెచ్ఎంసీ పరిధిలో 20 కంటే తక్కువగానే కేసులు నమోదవుతున్నాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం కరోనా ఆంక్షలు పూర్తిగా తొలగించిందని.. అయినప్పటికీ రాష్ట్రంలో మాస్క్ ధారణ, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement