Wednesday, November 20, 2024

Breaking: కరాచీ స్పైస్ జెట్ B737లో సాంకేతిక లోపం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

కరాచీ ఎయిర్ పోర్టులో స్పైస్ జెట్ B737 విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. 3600 అడుగుల ఎత్తులో ఇంజిన్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement