Thursday, November 21, 2024

పశ్చిమబెంగాల్ మంత్రి పార్థ చటర్జీపై వేటు

పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ చటర్జీ అరెస్టైన విషయం విధితమే. టీచర్స్ రిక్రూట్ మెంట్ స్కామ్ లో పార్థ చటర్జీ చిక్కుకున్నారు. పార్థ సన్నిహితురాలు అర్పిత ఫ్లాట్లలో కోట్ల కొద్ది నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే రూ.50కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. దీంతో మంత్రి పదవి నుంచి ఫార్థ చటర్జీని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ తప్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement