Friday, November 22, 2024

Big Breaking: నీట్ పీజీ 2022 పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరణ

నీట్ పీజీ 2022 పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నీట్ పీజీ 20221 కౌన్సెలింగ్ ఉన్నందున పరీక్షలు వాయిదా వేయాలని పిటిషనర్లు కోరారు. పిటిషనర్ల వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పీజీ 2022 విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని సుప్రీంకోర్టు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement