రాజీవ్ గాంధీ హంతకుడు పెరరి వలన్ ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పెరరి వలన్ 31ఏళ్లుగా జైలులో ఉంటున్నాడు. 1991 జూన్ 11న చెన్నైలో పెరరి వలన్ అరెస్ట్ అయ్యాడు. 19ఏళ్ల వయసులో పెరరి వలన్ అరెస్ట్ అయ్యాడు. రాజీవ్ గాంధీ హత్యకు వాడిన పేలుడు పరికరాలను అందించిన కేసులో పెరరి వలన్ జైలు శిక్ష అనుభవించాడు. 2014లో సుప్రీంకోర్టు పెరరి వలన్ కు జీవిత ఖైదు శిక్ష విధించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement