Saturday, November 23, 2024

పోలీసులకు మద్దతు తెలుపుతూ.. మంత్రి కేటీఆర్ ట్వీట్

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పోలీసులకు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశారు. రేప్ కేసులో నిందితులను మేజర్లుగా పరిగణించాలని జువెనైల్ బోర్డ్ కు పోలీసులు విజ్నప్తి చేయడంపై… పోలీసుల విజ్నప్తిని స్వాగతిస్తున్నానన్నారు. పోలీసులకు నా సంపూర్ణ మద్దతు అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement