పెళ్లైన తొమ్మిది రోజులకే నవవధువు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లిలో చోటుచేసుకుంది. పెళ్లి అయిన 9రోజులకే నవ వధువు ప్రియుడితో కలిసి పురుగుల మందు తాగింది. ఈ ఘటనలో యువతి మృతిచెందగా, యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ప్రేమించిన వ్యక్తితో కాకుండా మరో యువకుడితో వివాహం చేయడంతో.. ఇష్టం లేని పెళ్లి చేశారని మనస్థాపంతో యువతి ఆత్మహత్య చేసుకుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement