మంచిర్యాల జిల్లాలో విషాదం నెలకొంది. నస్పూర్ పోలీస్ స్టేషన్ లో అదనపు ఎస్.ఐగా విధులు నిర్వహిస్తున్న ఇమామొద్దీన్ గుండె పోటుతో మరణించారు. గుండెపోటు రావడంతో స్థానిక మంచిర్యాల ఏరియా ఆస్పత్రికి తరలించగా మార్గామధ్యలో చనిపోయారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement