Saturday, November 23, 2024

న‌ష్టాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్స్

మూడోరోజు న‌ష్టాల‌తో ముగిశాయి స్టాక్ మార్కెట్స్. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకోవడం మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఈ క్రమంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 843 పాయింట్లు నష్టపోయి 57,147కి పడిపోయింది. నిఫ్టీ 257 పాయింట్లు కోల్పోయి 16,983కి దిగజారింది. యాక్సిస్ బ్యాంక్ (1.15%), ఏసియన్ పెయింట్స్ (0.68%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా మిగిలాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.70%), నెస్లే ఇండియా (-3.13%), టాటా స్టీల్ (-2.86%), ఇన్ఫోసిస్ (-2.65%), టెక్ మహీంద్రా (-2.42%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement