స్టాక్ మార్కెట్స్ భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 554పాయింట్లు నష్టపోయి 60,754కి పడిపోయింది. నిఫ్టీ 195పాయింట్లు కోల్పోయి 18,113కి దిగజారింది. బ్యాంకింగ్ సూచీ మినహా ఇతర అన్ని సూచీలు నష్టల బాట పట్టాయి. నేడు 1,007 షేర్లు అడ్వాన్స్ కాగా, 2,218 షేర్లు డిక్లైన్ అయ్యాయి. 59 షేర్లు ఎలాంటి మార్పుకు గురి కాలేదు. యాక్సిస్ బ్యాంక్ (1.87%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.48%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.39%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (0.34%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (0.25%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచింది. మారుతి సుజుకి (-4.05%), అల్ట్రాటెక్ సిమెంట్ (-3.84%), టెక్ మహీంద్రా (-3.54%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-3.09%), టాటా స్టీల్ (-2.86%) టాప్ లూజర్స్ గా నిలిచాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..