Friday, November 22, 2024

ఈ ఏడాది ‘పంచాగ శ్రవణం’.. ఏ రాశి వారికి శుభం కలుగుతుంది?

శార్వరి నామ సంవత్సరానికి తెలుగు ప్రజలు ముగింపు పలుకుతూ శ్రీ ప్లవ నామ సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నారు. గత ఏడాది కరోనా కారణంగా ప్రజలు ఎన్నో కష్టాలను అనుభవించారు. ప్లవ అంటే నౌక అని అర్థం. ఈ ప్లవ నామ సంవత్సరం అనే నౌక ప్రజలందరినీ కష్టాల నుంచి సుఖాల దిశగా, మళ్లీ పూర్వ స్థితిలోకి తీసుకెళ్తుందని పండితులు చెపుతున్నారు. శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ఏయే రాశులకు ఎలా ఉందో చూడండి.

మేష రాశి:
ఆదాయం: 8, వ్యయం: 14
రాజపూజ్యం: 4, అవమానం: 3

వృషభ రాశి:
ఆదాయం: 2, వ్యయం: 8
రాజపూజ్యం: 7, అవమానం: 3

మిథున రాశి:
ఆదాయం: 5, వ్యయం: 5
రాజపూజ్యం: 3, అవమానం: 6

కర్కాటక రాశి:
ఆదాయం: 14, వ్యయం: 2
రాజపూజ్యం: 6, అవమానం: 6

- Advertisement -

సింహ రాశి:
ఆదాయం: 2, వ్యయం: 14
రాజపూజ్యం: 2, అవమానం: 2

కన్య రాశి:
ఆదాయం: 5, వ్యయం: 5
రాజపూజ్యం: 5, అవమానం: 2

తులా రాశి:
ఆదాయం: 2, వ్యయం: 8
రాజపూజ్యం: 1, అవమానం: 5

వృశ్చిక రాశి:
ఆదాయం: 8, వ్యయం: 14
రాజపూజ్యం: 4, అవమానం: 5

ధనుస్సు రాశి:
ఆదాయం: 11, వ్యయం: 5
రాజపూజ్యం: 7, అవమానం: 5

మకర రాశి:
ఆదాయం: 14, వ్యయం: 14
రాజపూజ్యం: 3, అవమానం: 1

కుంభ రాశి:
ఆదాయం: 14, వ్యయం: 14
రాజపూజ్యం: 6, అవమానం: 1

మీన రాశి:
ఆదాయం: 11, వ్యయం: 5
రాజపూజ్యం: 2, అవమానం: 4

Advertisement

తాజా వార్తలు

Advertisement