Friday, November 22, 2024

Breaking: శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సకు ఊరట

శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సకు ఊరట లభించింది. ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానంలో గొటబయ నెగ్గారు. శ్రీలంక అధ్యక్షుడికి అనుకూలంగా 119 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 68 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన అవిశ్వాస తీర్మానంలో నెగ్గుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement