Wednesday, September 18, 2024

58th Match : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న SRH

హైద‌రాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియంలో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ వ‌ర్సెస్ ల‌క్నో సూప‌ర్ జైంట్స్ జ‌ట్ల 58వ ఐపీఎల్ మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జ‌ట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కాసేప‌ట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement