సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నేత అజాంఖాన్ కి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. యూపీలో ప్రచారం కోసం బెయిల్ కోరారు అజాంఖాన్. మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆజాంఖాన్ పిటిషన్ వేశారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు బెయిల్ కు నిరాకరించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..