కరోనా ప్రబలుతున్న కారణంగా ప్రయాణికులు లేకపోవడంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. ఈనెల 28 నుంచి మే 31 మధ్య నరసాపురం-నిడదవోలు, నిడదవోలు-నరసాపురం ఎక్స్‌ప్రెస్ రైళ్లు, సికింద్రాబాద్-బీదర్ ఎక్స్‌ప్రెస్, బీదర్-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-కర్నూలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దుచేసినట్లు అధికారులు ప్రకటించారు. అదేవిధంగా ఈనెల 29 నుంచి జూన్ 1 మధ్య కర్నూలు-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్, ఈనెల 30-మే 28 మధ్య సికింద్రాబాద్-ముంబై ఎల్‌టీటీ, మైసూర్-రేణిగుంట ఎక్స్‌ప్రెస్, వచ్చేనెల 1-మే 29 మధ్య రేణిగుంట-మైసూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు తమ ప్రయాణాలకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
ఈనెల 28 నుంచి జూన్ 1 వరకు పలు రైళ్లు రద్దు
By ramesh nalam
- Tags
- breaking news telugu
- coronavirus
- important news
- Important News This Week
- Important News Today
- latest breaking news
- Latest Important News
- latest news telugu
- Most Important News
- SOUTH CENTAL RAILWAY
- telugu breaking news
- Telugu Daily News
- telugu epapers
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- telugu trending news
- Today News in Telugu
- Top News Stories
- Top News Stories Today
- Top News Today
- Top Stories
- Top Stories Today
- Trains
- trains cancelled
- Trending Stories
- viral news telugu
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement