Tuesday, November 26, 2024

Breaking: సోనియా గాంధీకి స్వల్ప అస్వస్థత

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆమెను గంగారామ్ ఆస్పత్రికి తరలించారు. సోనియాకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో కూడా ఆమె అనారోగ్య కారణాలతో గంగారామ్ ఆస్పత్రిలోనే చికిత్స చేయించుకున్నారు. రెగ్యులర్ చికిత్సలో భాగంగానే ఈ వైద్య పరీక్షలని తెలుస్తోంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మార్పుల కారణంగా సోనియా గాంధీ స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement