Friday, November 22, 2024

గుట్కా పాకెట్స్ స్మగ్లింగ్ … అందులో అమెరికన్ డాలర్లు

పట్టుబడిన గుట్కా పాకెట్స్ లో అమెరికన్ డాలర్లు బయటపడిన ఘటన కోల్ కతా విమానాశ్రయంలో చోటుచేసుకుంది. మన దేశంలో తక్కువ అయిందని గుట్కాను విదేశాల నుంచి తెచ్చాడు. అయితే గుట్కా మాటున 33 లక్షల అమెరికన్ డాలర్లు తీసుకొని వచ్చారు. కోల్‌కతా విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు వందలాది సీలు చేసిన పాన్ మసాలా పౌచ్‌లలో దాచిపెట్టిన $40,000 విలువైన నగదును స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారి పాకెట్ లను చింపివేస్తున్న వీడియోలో, పాన్ మసాలా పౌడర్‌తో పాటుగా పారదర్శక ప్లాస్టిక్‌తో సీలు చేసిన కొన్ని $10 బిల్లులు చక్కగా మడతపెట్టినట్లు కనిపించాయి. దీంతో అధికారులు అవాక్కయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement