ఈ ఏడాది కృష్ణా నదికి వరదలు లేవు. ఎగువన వానలు లేక నదికి నీటి ప్రవాహం లేకుండా పోయింది. అయితే.. ఈ మధ్య కురిసిన కొద్దిపాటి వానలకు కృష్ణా నదికి స్వల్ప ప్రవాహం వస్తోంది. దీంతో తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జూరాలకు 14,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుండగా.. అవుట్ ఫ్లో 18,184 క్యూసెక్కులుగా ఉంది. జూరాలలో ప్రస్తుత నీటిమట్టం 318.210 మీటర్లు ఉండగా.. పూర్తిస్థాయి నీట మటట్ం 318.516 మీటర్లు. దీంతో జూరాలలోని నాలుగు యూనిట్లలో జల విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు.
PJP Dam Instant data:
29/09/2023@9am ;
W.Lvl 318.200m/1,043.963ft
Cpty :9.009 TMC ( Gross)
Cpty :5.302 TMC (Live)
(FRL/Gross Capacity:318.516 m /1045 ft/9.657 TMC);
Inflow=12,000 Cusecs
Spillway=Nil
Power House=9,856 Cusecs
( No of Units:02)
Evaporation=117 Cusecs
Nettampadu Lift=750 Cusecs
Bhima Lift- I=Nil
Koilsagar Lift=Nil
Other Drawals=Nil
LMC=1,030 Cusecs
RMC=731 Cusecs
(RDS Link Canal=150 Cusecs)
Parallel canal=450 Cusecs
(Bhima Lift-ll=750 Cusecs)
Total outflow=12,394 Cusecs