వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎస్ఐపై తిరగబడ్డారు. దీంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందిరాపార్కు వద్ద దీక్షకు షర్మిల బయల్దేరారు. ఈసందర్భంగా జూబ్లీహిల్స్ లోటల్ పాండ్ దగ్గర షర్మిల పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. మహిళా కానిస్టేబులపై షర్మిల్ దాడిచేశారు. అలాగే మరో పోలీసును షర్మిల నెట్టివేశారు. దీంతో షర్మిల ప్రవర్తన వివాదస్పదంగా మారింది. వైఎస్ షర్మిల తీరుపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిలను పోలీసులు అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పీఎస్ కు తరలించారు. దీంతో వైఎస్ విజయమ్మ జూబ్లీహిల్స్ పీఎస్ కు వెళ్లనున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement