శ్రీలంకలో జరిగిన హింసాత్మక ఘటనల్లో ఏడుగురు మృతిచెందగా, మరో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. 260మందికి తీవ్రగాయాలు కాగా.. ఐసీయూలో 60మంది చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో ముగ్గురు టూరిస్టులున్నారు. తక్షణమే లంక పార్లమెంటును ఏర్పాటు చేయాల్సిందిగా అధ్యక్షుడు గొటబయను స్పీకర్ కోరారు. భద్రతా కారణాలతో మాజీ ప్రధాని మహీంద్ర రాజపక్సేని ఆర్మీ అజ్ఞాతానికి తరలించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement