సికింద్రాబాద్ అల్లర్ల కేసులో సంచలనాలు బయటకు వస్తున్నాయి. పోలీసుల విచారణలో సాయి డిఫెన్స్ అకాడమి డైరెక్టర్ ఆవుల సుబ్బారావు నోరు విప్పారు. అనుచరులతో కలిసి సుబ్బారావు విధ్వంసానికి స్కెచ్ వేశాడు. శివ, మల్లారెడ్డి, రెడ్డప్ప, హరి అనే అనుచరులతో కలిసి ఆవుల సుబ్బారావు విద్యార్థులను రెచ్చగొట్టారు. ఆవుల సుబ్బారావు ఆదేశాలతో ఆందోళనలు చేయాలని గ్రూపుల్లో పోస్టులు పెట్టారు. గుంటూరు ర్యాలీ నుంచే ఆందోళనకు స్కెచ్ వేశారు. ఆందోళనకారులకు అనుచరుడు నరేష్ ఆహారం అందించారు. సుబ్బారావు అనుచరుడు నరేష్ పరారీలో ఉన్నాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement