భద్రాద్రికి హెలికాప్టర్, రక్షణ సామాగ్రిని పంపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో వరదలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… భద్రాచలం దగ్గర వరద సహాయక చర్యలను ముమ్మరం చేయాలన్నారు. అలాగే వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు హెలికాప్టర్, రక్షణ సామాగ్రిని పంపాలని సీఎస్ సోమేశ్ కుమార్ కు ఆదేశించారు.
Breaking: భద్రాద్రికి హెలికాప్టర్, రక్షణ సామాగ్రి పంపండి.. సీఎం కేసీఆర్
Advertisement
తాజా వార్తలు
Advertisement