అఖిల భారత సర్వీసుల్లోకి ఉద్యోగుల ఎంపిక కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ మెయిన్-2021 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. జనవరి 7 నుంచి 16 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఇంటర్వ్యూలకు 685 మంది యూపీఎస్సీ ఎంపిక చేసింది. ముఖాముఖికి ఎంపికైన అభ్యర్థులు అర్హత, కులం, ఆదాయం ధ్రువీకరణ పత్రాలను ఆన్లైన్లో సమర్పించాలని యూపీఎస్సీ తెలిపింది.
కాగా, సివిల్స్ తుది ఫలితాలో శ్రుతిశర్మ మొదటి ర్యాంకు సాధించగా.. యశ్వంత్‌కుమార్ రెడ్డి 15వ ర్యాంకు సాధించారు. దేశంలో ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్, తదితర అఖిల భారత సర్వీసులకు ఉద్యోగులను ఎంపిక చేసేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఏటా సివిల్స్ పరీక్షను మూడు దశల్లో నిర్వహిస్తుంది. ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూ దశల్లో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
UPSC civil services Exam – 2021 Results:
- Sri Pooja – 62
- Gaddam Sudheer Kumar Reddy – 69
- Arugula sneha – 136
- Bokka chaitanya reddy – 161
- Vidyamari Sridhar – 336
- Dibbada SV Ashok – 350
- Gugulavath Sharath Nayak – 374
- Uppuluri chaitanya – 470
- Manyala Anirudh – 564
- Biddi Akhil – 566
- Ranjith kumar – 574
- Pandu Wilson – 602
- Banavath Aravind – 623
- Bachu Smaran Raj – 676
సివిల్స్ 2021 ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు తేజాలు
సివిల్స్ – 2021 ఫలితాలు విడుదల
సివిల్ సర్వీసెస్‌కు 685 మందిని ఎంపిక చేసిన యూపీఎస్‌సీ
సివిల్స్‌లో మొదటి ర్యాంకు సాధించిన శ్రుతి శర్మ
సివిల్స్‌లో రెండో ర్యాంకు సాధించిన అంకిత అగర్వాల్
సివిల్స్‌లో మూడో ర్యాంకు సాధించిన గామిని సింగ్
సివిల్స్‌లో 15వ ర్యాంకు సాధించిన యశ్వంత్‌కుమార్‌రెడ్డి
సివిల్స్‌లో 24వ ర్యాంకు సాధించిన పూసపాటి సాహిత్య
సివిల్స్‌లో 56వ ర్యాంకు సాధించిన కొప్పిశెట్టి కిరణ్మయి
సివిల్స్‌లో 69వ ర్యాంకు సాధించిన గడ్డం సుధీర్‌కుమార్‌రెడ్డి
సివిల్స్‌లో 117వ ర్యాంకు సాధించిన ఆకునూరి నరేశ్
సివిల్స్‌లో 161వ ర్యాంకు సాధించిన బి.చైతన్యరెడ్డి
సివిల్స్‌లో 297వ ర్యాంకు సాధించిన ఎస్.కమలేశ్వర్‌రావు
సివిల్స్‌లో 420వ ర్యాంకు సాధించిన నల్లమోతు బాలకృష్ణ
సివిల్స్‌లో 470వ ర్యాంకు సాధించిన ఉప్పులూరి చైతన్య
సివిల్స్‌లో 488వ ర్యాంకు సాధించిన ఎన్.సంతోష్‌కుమార్‌రెడ్డి