ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి భద్రత పెరిగింది. 4 ప్లస్ 4 సిబ్బందితో ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ప్రభుత్వం భద్రత కల్పించింది. అలాగే జీవన్ రెడ్డికి బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం కేటాయించారు. ఇటీవల జీవన్ రెడ్డిపై హత్యాప్రయత్నం జరగడంతో ప్రభుత్వం భద్రత పెంచింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement