హైదరాబాద్‌లోని నార్సింగ్‌లో ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్యపై పోలీసులు విచారణ పూర్తయ్యింది. దీంతోపాటు రిమాండ్ రిపోర్టుని కూడా రిలీజ్ చేశారు. శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో పనిచేసే లెక్చరర్ల వేధింపుల కారణంగానే ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ప్రిన్సిపల్, ఇతర సిబ్బంది దుర్భాషలాడటం, తోటి స్టూడెంట్స్ ముందు చితకబాదినట్లు వివరించారు. ఇలాంటి పరిస్థితులతోనే విద్యార్థి మానసికంగా కుంగిపోయి.. ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Harassments | వేధింపుల కారణంగానే సాత్విక్ ఆత్మహత్య.. పోలీసుల రిమాండ్ రిపోర్ట్ ఇదే..
Advertisement
తాజా వార్తలు
Advertisement