Tuesday, November 26, 2024

విదేశీ కరెన్సీ పై పరిమితులు విధించిన రష్యా

ఉక్రెయిన్ పై ర‌ష్యా గ‌త 14రోజులుగా యుద్ధం చేస్తోంది. ఉక్రెయిన్ పై ర‌ష్యా భీక‌ర దాడులు చేస్తోంది. బాంబుల వ‌ర్షం కురిపిస్తోంది. అయితే యుద్దం కొన‌సాగిస్తుండ‌డంతో ర‌ష్యాపై వ్య‌తిరేక‌త‌లు పెరిగిపోతున్నాయి. సెంట్రల్‌ బ్యాంక్ ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా ఇతర దేశాల నుంచి వస్తున్న వ్యతిరేకతలు, ఆంక్షలను లెక్క చేయకుండా ముందుకు వెళ్తోంది. మరోవైపు రష్యాలో విదేశీ కరెన్సీ విత్‌డ్రాపై ఆ దేశ సెంట్రల్‌ బ్యాంక్‌ తాత్కాలిక పరిమితులు విధించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 9వ తేదీ వరకు ఆ ఆంక్షలు ఉంటాయని వెల్లడించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement