గత పది రోజులకు పైగా ఉక్రెయిన్ పై రష్యా యుద్దం కొనసాగిస్తూ వస్తోంది. అయితే ఉక్రెయిన్లో తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా ఉక్రెయిన్లో మానవతా కార్యకలాపాలు చేపట్టేందుకు మంగళవారం ఉదయం 10 గంటలు (రష్యా కాలమానం ప్రకారం) తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించినట్లు భారత్లోని రష్యన్ రాయబార కార్యాలయం తెలిపింది. రష్యన్ ఫెడరేషన్ కాల్పుల విరమణ ప్రకటించి.. మానవతా కారిడార్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement